మా మహలక్ష్మిది ఒక ప్రత్యేకమయిన లొకము. తన పరిధిలొ బొలేడు విషయాలు ఆవకాయలు,చిరుతిండ్లు,పూజలు,టిఫిన్స్,రాజమండ్రి గొదారిగట్టు,అత్తగారి మంచి చేడులు,అమ్మతొ లొకాభిరామయణము,నాన్నఙ్ఞాపకాలు,మామగారిమంచితనము,మరదళ్ళ గడుసుతనము,తమ్ముళ్ళ అభిమానము,అక్కల ఆదరణ,ఆడపడుచుల సంభంధాలు,మేనమామతొ వాదనలు,తన ముద్దుల కొడుకు ఎక్కడ ఏమన్నాఇబ్బంది పడతాదని ఆదుర్దా కాని కొరినదల్ల చేసిపెట్టటమే,తన బుజ్జమ్మాయి కి ఎమిచేయాలొ ఎలాచేయాలొ ఆలొచనలు ఇన్నింటికితొడు నన్ను సౌఖ్యముగావుం చాలని తను పడే తపన వేరసి... రచయితగా నేను కథ కథనము అంతా ఆమేదె